Tiger Fear in Anakapalle Village : ఊళ్లోకి వచ్చి పశువులను చంపటం ఇదే తొలిసారి | ABP Desam

2022-07-12 84

Kakinada District జిల్లాను వణికించిన Royal Bengal Tiger ఇప్పుడు అనకాపల్లి జిల్లా గంధవరం పల్లె వాసులను వణికిస్తోంది. తొలిసారిగా గ్రామంలోకి వచ్చిన పెద్దపులి..ఓ గేదెను చంపి తినటంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తులను భయపడొద్దంటూ ధైర్యం చెబుతున్నారు.

Videos similaires